నిర్వహణ - నాగ సాయి రమ్య
చిత్రం - ఎటో వెళ్ళిపోయింది మనసు
గానం - షాన్, రమ్య
రచన - అనంత శ్రీరాం
సంగీతం - ఇళయరాజా
ఏది ఏది
కుదురేది ఏది ...
ఏది ఏది కుదురేది ఏది యెదలో .....
ఏది ఏది కుదురేది ఏది యెదలో ...
ఏది ఏది అదుపేది ఏది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక
పెదవే పేది నీడై ఉందే ..
నే ఓడె ఆట నీవాడమంట ఎంతో ఇష్టంగా
నే పాడే పాట నీ పేరేనంట చాలా కాలంగా
నాకంటూ ఉందా ఓ ఆశ నీ ఆశే నాకు శ్వాస
ఏది ఏది కుదురేది ఏది యెదలో .....
ఏది ఏది కుదురేది ఏది యెదలో ...
ఏది ఏది అదుపేది ఏది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక
పెదవే పేది నీడై ఉందే ..
నే ఓడె ఆట నీవాడమంట ఎంతో ఇష్టంగా
నే పాడే పాట నీ పేరేనంట చాలా కాలంగా
నాకంటూ ఉందా ఓ ఆశ నీ ఆశే నాకు శ్వాస
ఊహ ఊసు నీతో
నేనందిస్తా
నీ అందం
ముందుంటే ఆనందం రమ్మంటే
కలలే కళ్ళయి
చూస్తూ ఉంటే
నా కాలం నీదే
నువ్వై గడిపేసేయ్ ఎన్నాళ్లవుతున్నా
ఓహో నీ పాఠం
నేనే నన్నే చదివేసెయ్ అర్ధం కాకున్నా
నా లోకం నిండా
నీ నవ్వే..నాలోనూ నిండా నువ్వే
తీరం దారి దూరం
నువ్వయ్యావే
నా మొత్తం
నీదైతే నువ్వంతా నేనైతే
మనలో నువ్వు,నేను ఉంటే
***
చిత్రం - ఎటో వెళ్ళిపోయింది మనసు
గానం - యువన్ శంకర్ రాజా రచన - అనంత్ శ్రీరాం
సంగీతం - ఇళయరాజా
అర్ధమయ్యిందింతే ఇంతేనా..
నేనంటే నీ ఇష్టం ఇంతేనా(3)
నా పైన నీకున్న చూపింతేనా
నీలోన నాకున్న చోటింతేనా
నువ్వే సర్వం అంటున్నా
నీకే శాంతం ఇస్తున్నా
అర్ధమయ్యిందింతేనా ..హో
అర్ధంయ్యిందింతేనా హో హో
దారం నుంచి వేరవుతావా
పూల మాల హో హో హో
భారం పెంచి పొమ్మంటావా
నాలో సగమా హో హో హో
చిగురు లేక వలపు రెమ్మ శిశిరమైనదే
చెలియ లేక చెలిమి జన్మ కరుగుతున్నదే
అడుగిక సాగదే నువ్వు జత కానిదే
అలుపిక ఆగదే నీ దారి లేనిదే
పసితనాన నీ పరిచయం పలవరించటం మాననే
పాతికేళ్ళ గురుతులన్ని నన్నే ముంచి ప్రాణం తీస్తున్నా
నేనంటే నీ ఇష్టం ఇంతేనా(3)
నా పైన నీకున్న చూపింతేనా
నీలోన నాకున్న చోటింతేనా
నువ్వే సర్వం అంటున్నా
నీకే శాంతం ఇస్తున్నా
అర్ధమయ్యిందింతేనా ..హో
అర్ధంయ్యిందింతేనా హో హో
దారం నుంచి వేరవుతావా
పూల మాల హో హో హో
భారం పెంచి పొమ్మంటావా
నాలో సగమా హో హో హో
చిగురు లేక వలపు రెమ్మ శిశిరమైనదే
చెలియ లేక చెలిమి జన్మ కరుగుతున్నదే
అడుగిక సాగదే నువ్వు జత కానిదే
అలుపిక ఆగదే నీ దారి లేనిదే
పసితనాన నీ పరిచయం పలవరించటం మాననే
పాతికేళ్ళ గురుతులన్ని నన్నే ముంచి ప్రాణం తీస్తున్నా
***
చిత్రం - ఎటో వెళ్ళిపోయింది మనసు
గానం - రమ్య
రచన - అనంత్ శ్రీరాం
సంగీతం - ఇళయ రాజా
ఇంతకాలం కోరుకున్న
దారిదేనా ..
ఆశలన్ని తీరుతున్న
తీరిదేనా(2)
చుట్టూ ఏమవుతున్నా
అంతా నమ్మాల్సిందేనా
ఓహో ఇష్టం
ఇంకెంతున్నా మొత్తం దాచాల్సిందేనా
ఈ వింతలింకేన్ని
చూడాలో ...
నేర్చుకోనా మెల్లగా
మరచిపోవటం
మార్చలేనుగా నేనిక
మరల ఆ గతం
ఏడు రంగులు
వెలిసినా నీ వాన విల్లునా
తీపి నింగిపై
విడిచిన తేనె జల్లునా
సాగరానికి
కౌగిలివ్వని జీవ నదిలాగ ఇంక ఇంకనా
ప్రాణ బంధం తెంచుకో
మూడు ముళ్ళతో
వీడుకోలనే అందుకే
మూగ సైగతో
ఒక్క రాతిరే మనకిలా
మిగిలి ఉన్నది
తెల్లవారితే చీకటి
వెలుగు చేరదు ..
చిన్ననాటికి నిన్న
మొన్నకి సెలవని చేతులూపగల్గానా
చిత్రం - ఎటో వెళ్ళిపోయింది మనసు
గానం - ఇళయరాజా, బేలా శేండే
రచన - అనంత్ శ్రీరాం
సంగీతం - ఇళయ రాజా
లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేని మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా
లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నో పంచుకున్న వేళలో
మనదే సరదా సరదా ..
ఇంతలో ఇలా ఎదిగిన ఆ తలపులో ఎవరికై ఈ పిలుపులో
వింత వింతగా తిరిగిన ఈ మలుపులో తన జతేను కలుపుకో
ఇదేంట చెప్పలేని ఈ భావనే పేరునుందో
తెలియదు దానికైనా ఈ వేళ
జవాబు చెప్పలేని ఈ ప్రశ్నలింకేన్ని ఎన్నో
అవన్నీ బయటపడవు ఇవ్వాళ
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి
స్పర్శలాగా పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా
మాటిమాటికీ మొదలాయే అలికిడి మరుక్షణం ఓ అలజడి
ఆకతాయిగా తడిమితే తడబడి తరగదే ఈ సందడి
చలాకి కంటిపూల తావీదు తాకిందిలాగ
గులాబీ లాంటి గుండె మోసేనా
ఇలాంటి గారడీల జోరింక చాలించదేల హో
ఎలాగా ఏమనాలి ఈ లీల
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి
స్పర్శలాగా పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా
మాయలేని మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా
లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నో పంచుకున్న వేళలో
మనదే సరదా సరదా ..
ఇంతలో ఇలా ఎదిగిన ఆ తలపులో ఎవరికై ఈ పిలుపులో
వింత వింతగా తిరిగిన ఈ మలుపులో తన జతేను కలుపుకో
ఇదేంట చెప్పలేని ఈ భావనే పేరునుందో
తెలియదు దానికైనా ఈ వేళ
జవాబు చెప్పలేని ఈ ప్రశ్నలింకేన్ని ఎన్నో
అవన్నీ బయటపడవు ఇవ్వాళ
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి
స్పర్శలాగా పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా
మాటిమాటికీ మొదలాయే అలికిడి మరుక్షణం ఓ అలజడి
ఆకతాయిగా తడిమితే తడబడి తరగదే ఈ సందడి
చలాకి కంటిపూల తావీదు తాకిందిలాగ
గులాబీ లాంటి గుండె మోసేనా
ఇలాంటి గారడీల జోరింక చాలించదేల హో
ఎలాగా ఏమనాలి ఈ లీల
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి
స్పర్శలాగా పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా
***
చిత్రం - ఎటో వెళ్ళిపోయింది మనసు
గానం - సునిధి చౌహాన్
రచన - అనంత్ శ్రీరాం
సంగీతం - ఇళయ రాజా


అటు ఇటు చూసుకోదుగా
వివరము తెలుసుకోదుగా
నిను వలచే నా
ప్రాణం
నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా నిను పిలిచేనా నా గానం
ఒక వైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే
ఒక వైపు మొండి సెగలా కాల్చేటి కబురు నీదే
సెలవో శిలవో కధవో వ్యధవో తుదివో
నీవేనా నా పై సమీరం
నీవేనా నాలో సముద్రం సముద్రం సముద్రం
నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో
జీవితం నిరీక్షణగా తయారై నాతో ఉందో
నీదని నాదని నాకని ఏనాడూ నేననుకోనుగా
నీవని నీదని నేకని అనుకున్నాలే పొరపాటుగా
ఓ నిముషం తలపై గొడుగై మరి ఓ నిమిషం కుదిపే పిడుగై
నిశివో శశివో జతవో యతివో చితివో....
నీవేనా నాలో సంగీతం ..
నీవేనా నాలో నిశబ్ధం నిశబ్ధం నిశబ్ధం ..
నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా నిను పిలిచేనా నా గానం
ఒక వైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే
ఒక వైపు మొండి సెగలా కాల్చేటి కబురు నీదే
సెలవో శిలవో కధవో వ్యధవో తుదివో
నీవేనా నా పై సమీరం
నీవేనా నాలో సముద్రం సముద్రం సముద్రం
నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో
జీవితం నిరీక్షణగా తయారై నాతో ఉందో
నీదని నాదని నాకని ఏనాడూ నేననుకోనుగా
నీవని నీదని నేకని అనుకున్నాలే పొరపాటుగా
ఓ నిముషం తలపై గొడుగై మరి ఓ నిమిషం కుదిపే పిడుగై
నిశివో శశివో జతవో యతివో చితివో....
నీవేనా నాలో సంగీతం ..
నీవేనా నాలో నిశబ్ధం నిశబ్ధం నిశబ్ధం ..
*****
చిత్రం - ఎటో వెళ్ళిపోయింది మనసు
గానం - కార్తీక్
రచన - అనంత్ శ్రీరాం
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్ళు
నీ మనస్సులో నేనుంటానే(2)
నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు
నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు
నీ తపస్సు నే చేస్తుంటానే
గాలిలోన ఆరోప్రాణం కలవకుండ ఉన్నన్నాళ్ళు (2)
నిన్ను నేనే అరాదిస్తా నీకోసమారాతీస్తా ..
ఏడు వింతలున్నన్నాళ్ళు నీకు తోడునై ఉంటా
పాలపుంత ఉన్నన్నాళ్ళు నన్ను పంచి నేనుంటా
పాదమున్నన్నాళ్ళు నీ నడకలాగా నేనుంటా
కోరుకున్న చోటల్లా చేర్చుతా
చేతులున్నన్నాళ్ళు నీ గీతలాగా నేనుంటా
జాతకాన్ని అందంగా మార్చుతా
అంకెలింక ఉన్నన్నాళ్ళు నీ వయస్సు సంఖ్యవనా
సంకేలల్లె బందిస్తుంటా వంద ఏళ్లిలా
భాషనేది ఉన్నన్నాళ్ళు నిన్ను పొగిడి నేనుంటా
ధ్యాసనేది ఉన్నన్నాళ్ళు నిన్ను తలచి నేనుంటా
వెలుగు ఉన్నన్నాళ్ళు నీ వెనుక నేను వేచుంటా
నువ్వేటేపు వెళుతున్నా సాగనా
మసక ఉన్నన్నాళ్ళు నీ ముందుకొచ్చి నుంచుంటా
నువ్వెలాగ ఉన్నావో చూడనా .
నీకు దూరమున్నన్నాళ్ళు జ్ఞ్యపకంగా వెంటుంటా
మళ్లి మళ్లి గుర్తొస్తుంట ముందు జన్మలా ..
గాలిలోన ఆరోప్రాణం కలవకుండ ఉన్నన్నాళ్ళు (2)
నిన్ను నేనే అరాదిస్తా నీకోసమారాతీస్తా ..
ఏడు వింతలున్నన్నాళ్ళు నీకు తోడునై ఉంటా
పాలపుంత ఉన్నన్నాళ్ళు నన్ను పంచి నేనుంటా
పాదమున్నన్నాళ్ళు నీ నడకలాగా నేనుంటా
కోరుకున్న చోటల్లా చేర్చుతా
చేతులున్నన్నాళ్ళు నీ గీతలాగా నేనుంటా
జాతకాన్ని అందంగా మార్చుతా
అంకెలింక ఉన్నన్నాళ్ళు నీ వయస్సు సంఖ్యవనా
సంకేలల్లె బందిస్తుంటా వంద ఏళ్లిలా
భాషనేది ఉన్నన్నాళ్ళు నిన్ను పొగిడి నేనుంటా
ధ్యాసనేది ఉన్నన్నాళ్ళు నిన్ను తలచి నేనుంటా
వెలుగు ఉన్నన్నాళ్ళు నీ వెనుక నేను వేచుంటా
నువ్వేటేపు వెళుతున్నా సాగనా
మసక ఉన్నన్నాళ్ళు నీ ముందుకొచ్చి నుంచుంటా
నువ్వెలాగ ఉన్నావో చూడనా .
నీకు దూరమున్నన్నాళ్ళు జ్ఞ్యపకంగా వెంటుంటా
మళ్లి మళ్లి గుర్తొస్తుంట ముందు జన్మలా ..
*****
ఎంతెంత
దూరం నన్ను పో పో అన్నా
అంతంత
చేరువై నీతో ఉన్నా
ఎంతెంత
దూరం నన్ను పోపోమన్నా పో పోమన్నా
అద్దం
లోన నేనే కనిపిస్తా అందాల చిందుల్లోన పూవై వినిపిస్తా
చుట్టూ
ఉండి నేనే అనిపిస్తా ఆకాశం హద్దుల్లో నువ్వున్నా అడ్డోస్తా
మబ్బుల్లో
మాటేసి వెన్నెల్లో వాటేసి ప్రాణాన్ని ముద్దాడుతా
ఏ జన్మైనా ఇంతే పైలోకానా ఇంతే
ఆది
అంతం అన్ని నేనే అవుతా అన్నీ
నే
నిన్నెపుడై రారమ్మంటానా నేనేపుడై రారమ్మంటానా
నే
నా నుండే నిన్నే పోనిస్తానా
ఎంతెంత
దూరం నన్ను పో పో అన్నా
అంతంత
చేరువై నీతో ఉన్నా
ఎంతొద్దనా ఎంతొద్దనా
అంతంత
నీ సొంతమైనా
నే
నిన్ను ఎపుడై రారమ్మంటానా నేనేపుడై రారమ్మంటానా
నే
నా నుండే నిన్నే పోనిస్తానా
ఎంతెంత
దూరం నన్ను పో పో అన్నా
అంతంత
చేరువై నీతో ఉన్నా
*****
*****
ఈ సంచికలోని ఇతర రచనలు






బావుంది....శుభాభినందనలు
ReplyDelete-నల్లాన్ చక్రవర్తుల గోపీమాధవులు
ఈ పత్రిక మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదములు నల్లాన్ చక్రవర్తుల గోపీ మాధవులు గారు.
Deleteప్రయత్నము గొప్పది. అభినందనలు.
ReplyDeleteఈ ప్రయత్నం మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదములు బివిడి ప్రసాదరావు గారు.
Deleteమీ ఈ సత్ప్రయత్నంలో మీరు సఫలీకృతులు కావాలని త్రికరణశుధ్ధిగా ఆకాంక్షిస్తున్నాను .
ReplyDeleteకన్నుల కింపుగా చిత్రాలు ,
వీనుల విందుగా ఫటలు ,
మనసున కింపుగా మంచి మాటలు .
Deleteమీరిస్తున్న ఈ ప్రోత్సాహానికి చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదములు శర్మ గారు.